భారతదేశంలో హిందూ ధర్మంపై వివిధ వ్యవస్థలు దాడులు చేస్తున్నా, కుట్రలు పన్నుతున్నా, వాటిపై కనీస అవగాహన కూడా హిందువులకు ఉండటం లేదు. కొద్దిమందికి వీటిపై అవగాహన ఉన్నా కూడా ఏ విధంగా పోరాటం చేయాలి అని తెలియడం లేదు. అలాంటి స్థితిలో ఆవేశాలకు లోనై హిందూ కార్యకర్తలు వారిపై కేసులు బనాయించుకోవడం చూసి, చట్టపరంగా పోరాటం చేసే ఒక వ్యవస్థను నిర్మించాలనే తలంపు జరిగింది. అనుకున్నదే తడవుగా "హైందవశక్తి" నిర్మాణం ప్రారంభమైనది. ఆదిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నా కూడా అవి సంస్థ పురోగతికి కారణమవడమే కాదు , సంస్థ విజయానికి మెట్లుగా మారిపోయాయి. హిందూ సమాజానికి చట్టం పై అవగాహన కల్పించడంలో పూర్తిగా సఫలమయ్యామని తెలియజేయడానికి గర్విస్తున్నాము
Learn More