Loading...




    Total Activities   :   480

Page :- 1
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం దగ్గర పేరూరులో అన్యమత ప్రచారం చేస్తున్న వారిని పోలీసులకు అప్పగించిన హైందవశక్తి సభ్యులు

  • తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలం, బుచ్చింపేట గ్రామంలో గుడి దగ్గర అక్రమ మత ప్రచారం...... అడ్డుకున్న హైందవశక్తి సభ్యులు

  • ఒంగోల్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అక్రమ మత ప్రచారాన్ని అడ్డుకున్న హైందవశక్తి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఈమని బలరాం గారు

  • పశ్చిమగోదావరి జిల్లాలోని, పోడూరు మండలం రాయగొప్ప గ్రామంలో దుర్గామాత ఊరేగింపును అడ్డుకున్న క్రైస్తవ మాఫియా వారికి తగిన బుద్ధి చెప్పి ఊరేగింపును ఘనంగా నిర్వహించిన హైందవశక్తి సభ్యులు

  • గుంటూరు బసవపున్నయ్య హాస్పటల్లో జరుగుతున్న అక్రమ మత ప్రచారం అడ్డుకున్నహైందవశక్తి సభ్యులు

  • కాకినాడ జిల్లా, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన కొండపై అక్రమ మత ప్రచారం చేస్తున్న వ్యక్తుల వాహనలపై ఉన్న అన్యమత పోస్టర్ లను తొలగింప చేసిన హైందవశక్తి

  • తూర్పుగోదావరి జిల్లా, కరప మండలం, గోళ్లపాలెం, గ్రామంలో హిందూ ధర్మంపై దుర్వార్త ప్రకటించడానికి వచ్చిన క్రైస్తవులను ఊరి మొదట్లోనే తరిమి కొట్టిన హైందవశక్తి

  • తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, గుర్రంపాలెం గ్రామములో సగర పేటలో అర్దరాత్రి కూటముల పేరుతో ఇబ్బంది పెడుతున్న సభలను అడ్డుకున్న హైందవశక్తి

  • తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో ప్రతి ఆదివారం చిన్నారులచే భగవద్గీత పారాయణం చేయించడం జరుగుతుంది

  • విజయనగరం జిల్లా, బాడంగి మండలం, గదబవలస గ్రామములో క్రైస్తవ మత మార్పిడి ముఠాను అడ్డుకున్న హైందవశక్తి

  • గుంటూరు జిల్లా, అమరావతి మండలం , లింగాపురం గ్రామంలో మత ప్రచారాన్ని అడ్డుకున్న హైందవశక్తి సభ్యులు ...

  • అల్లూరి సీతా రామరాజు జిల్లా, గంగవరం మండలం, తామరపల్లి గ్రామంలో మన హిందూ దేవాలయం సమీపంలో క్రైస్తవ మత ప్రచార కటౌట్ కట్టడంతో పాస్టర్ కి ఫోన్ చేసి తీయించడం జరిగింది..

  • తూర్పుగోదావరి జిల్లా. కోరుకొండ మండలం, బిచ్చం పేట గ్రామంలో వినాయకుడ గుడి ఎదురుగా పెట్టిన .క్రైస్తవ మత ప్రచార కటౌట్ ను తొలగింపచేసిన హైందవశక్తి

  • కాకినాడ జిల్లా, ఏలేశ్వరం మండలం, పెద్దనాపల్లి గ్రామంలో హైందవశక్తి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

  • కోనసీమ జిల్లా, గంగవరం మండలం, జియ్యం పాలెం గ్రామంలో హైందవశక్తి సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది..

  • కాకినాడ జిల్లా, ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామములో చిన్నపిల్లవాడి చేత అనుమతులు లేని పెద్ద సౌండ్ బాక్స్ తో క్రైస్తవ మత ప్రచారం చేయిస్తుంటే అడ్డుకున్న హైందవశక్తి సభ్యులు..

  • ప్రకాశం జిల్లా , దోర్నాల మండలం , బొమ్మాలపురం పంచాయితీ , బోడా నాయక్ తండా.... వారికి చెందిన ప్రభుత్వ పొలంలో అక్రమ కట్టడం గురించి...అశోక్ రెడ్డి గారితో హైందవశక్తి ప్రసాద్

  • పర్యావరణ రక్షణ పేరుతో కేవలం మన హిందూ పండుగలను మాత్రమే చులకన చేస్తూ వీడియోలు తీసిన tv9 కి గుంటూరు జిల్లా , చేబ్రోలు మండల హైందవశక్తి సభ్యులు ఇచ్చిన హెచ్చరిక

  • అక్రమ మత ప్రచారం చేస్తున్న పాస్టర్ కు కాల్స్ ద్వార చుక్కలు చూపించిన హైందవశక్తి మహిళా సభ్యులు

  • పశ్చిమగోదావరి జిల్లా, పోడూరు మండలం, గుమ్ములూరు గ్రామం శివాలయం ఎదురుగా క్రైస్తవ మాఫియా వేసిన మత ప్రచార పోస్టర్ ను వాళ్ళతోనే పోస్టర్ పీకించడం జరిగింది..

  • మహిళా సభ్యురాలి ఇంటికి పోస్టర్ అంటించిన పాస్టర్ కి బుద్ధి చెప్పిన హైందవశక్తి

  • తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం, చివటం టీచర్ కాలనీలో క్రైస్తవ మత ప్రచార మాఫియా ముఠాని అడ్డుకున్న హైందవశక్తి

  • అల్లూరి సీతా రామరాజు జిల్లా, గంగవరం మండలం, జిఎం పాలెం గ్రామంలో నిర్మించబోతున్న అక్రమ చర్చి నిర్మాణాన్ని నిలిపివేసిన హైందవశక్తి

  • అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, ర్యాలీ గ్రామంలో క్రైస్తవులచే వెంకటేశ్వర స్వామి వారి బుర్రకధను చెప్పిస్తుంటే ప్రశ్నించి ఆపివేసిన హైందవశక్తి

  • గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, తుమ్మపూడి గ్రామంలో అక్రమ చర్చి నిర్మాణం - పోరాటానికి సిద్దమైన హైందవశక్తి

  • ఏలూరు జిల్లా,టి నర్సాపురం మండలం, రామాపురం గ్రామంలో క్రైస్తవ మత మాఫియా మార్పిడి ముఠాను ఊరి మొదట్లోనే అడ్డుకున్న హైందవశక్తి

  • ప్రకాశం జిల్లా,సంతనూతలపాడు మండలం/గ్రామం లో శివాలయం ఎదురు గోడకు అక్రమ క్రైస్తవ మత మాఫియా పోస్టర్లు తొలగింపచేసిన హైందవశక్తి

  • కాకినాడ జిల్లా, ఏలేశ్వరం నగరపంచాయతి ఆఫీస్ వద్ద గల శ్రీవినాయకుని గుడికి అతి దగ్గరగా క్రైస్తవ మాఫియా అంటించిన పోస్టర్ లను తీయించివేసిన హైందవశక్తి .

  • తిరుపతి జిల్లా, తిరుపతిలోని ఒక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లో బాప్టిషన్ ఇస్తున్నా క్రైస్తవ మాఫియాను అడ్డుకున్న హైందవశక్తి.

  • అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవీపట్నం లో కార్తీకమాసం సందర్భంగా హైందవశక్తి వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

  • తూర్పుగోదావరి జిల్లా , కోరుకొండ మండలం ,మధురపూడి గ్రామంలో హిందువుల్ని మతం మార్చి , ప్రార్థన పేరుతో డబ్బులు దండుకుంటున్న పాస్టర్ ని అడ్డుకున్న హైందవశక్తి.

  • తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో మా దేవుడు నమ్ముకోండి మీకు అన్ని మంచి జరుగుతుంది అని చెబుతూ ప్రచారం చేస్తున్న పాస్టర్ ని అడ్డుకున్న హైందవశక్తి.

  • తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులతో సమావేశం నిర్వహించిన హైందవశక్తి.

  • తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో " హైందవశక్తి " హిందూ ఐఖ్యతా బైక్ ర్యాలీ మరియు దాదాపు 500 మందితో భారీ సమావేశం జరిగింది

  • కోనసీమ జిల్లా, ఐ.పోలవరం మండలం . కనకాల పేట గ్రామంలో క్రైస్తవ మత ప్రచారకుడు కొన్ని కరపత్రాలు హిందువులకు పంచుతూ ఉండగా ,వారిని అడ్డుకున్న హైందవశక్తి.

  • NTR జిల్లా, విజయవాడలో క్రైస్తవ మతం మారమనిఆటోలో ఉన్న హిందువులకి కరపత్రాలు ఇస్తున్నారు. వారిని తరిమిన కొట్టిన మన హైందవశక్తి మహిళా సభ్యురాలు.

  • మత పరమైన అక్రమ కట్టడాలు గురించి RTI ద్వారా సమాచారం సేకరించటం ఎలానో తెలియజేసిన హైందవశక్తి.

  • ప్రకాశం జిల్లా , కనిగిరి పట్టణంలో హిందూ బాలికలకు, మహిళలకు భరతనాట్య శిక్షణా కార్యక్రమం నిర్వహిoచిన హైందవశక్తి

  • అనంతపురం జిల్లా, గుత్తి పట్టణంలో అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో జరుగుతున్న అక్రమ మత ప్రచారాన్ని ఆపిన హైందవశక్తి.

  • హైందశక్తి కాకినాడ జిల్లా, ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామంలో రామభద్ర మునిగిరి కొండ దగ్గర కార్తీక మాస వన భోజన కార్యక్రమంలో పాల్గొన్న హైందవశక్తి.

  • అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలం, శ్రీ రాంపురం గ్రామంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్న హైందవశక్తి.

  • ప్రభుత్వంచే నిర్వహించే సంస్థలలో అక్రమ మత ప్రచారాన్ని నిరోధించడం కోసం చట్టపరంగా ఎలా పోరాడాలో వివరించిన హైందవశక్తి ప్రసాద్ గారు .

  • అంబేద్కర్ కోనసీమ, అమలాపురం సిటీలోని పాఠశాలని క్రైస్తవ సభా ప్రాంగణంగా మార్చిన తూర్పుగోదావరి జిల్లా CEO పై పోరాటానికి సిద్ధమైన హైందవశక్తి.

  • మత మార్పిడి గురించి ప్రేక్షకులకు అర్ధమయ్యేలా "Short Film" రూపంలో వివరించిన హైందవశక్తి .

  • అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న వారి గురించి స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవశక్తి ప్రసాద్ గారు .

  • 2019 నవంబర్ నెలలో హైందవశక్తి చేసిన కార్యక్రమాలు వివరాలు.

  • కాకినాడ జిల్లా,సామర్లకోట మండలం,పెద్ద బ్రహ్మదేవం గ్రామంలో 50 భగవద్గీతలు మరియు కాషాయ జెండాలు హనుమాన్ చాలీసా బుక్స్ పంచిన హైందవశక్తి.

  • అనంతపురం జిల్లా, గుత్తి పట్టణంలో అన్యమత ప్రచారం చేస్తున్న క్రైస్తవులను అడ్డుకున్న హైందవశక్తి .

  • సత్యసాయి జిల్లా, ధర్మవరంలో ఎటువంటి మైక్ అనుమతి లేకుండా క్రైస్తవ మూక చేస్తున్న అన్యమత ప్రచారాన్ని చట్టబద్దంగా అడ్దుకున్న హైందవశక్తి.

  • తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆటో పై పెద్ద పెద్ద మైకులు తో మత ప్రచారం చేస్తుంటే అడ్డుకున్న హైందవశక్తి.

  •    
    Pages : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |