ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామం లో రెవిన్యూ భూమి ఆక్రమించి రెండు సిలువలు నిర్మాణం పై వాట్సాప్ ఫిర్యాదు చేసిన హైందవశక్తి.
Online Complaint
NTR
23-04-2021
Illegal Church Constructions
VISSANNAPET
ANDHRA PRADESH
KONDAPARVA
Description:
హైందవశక్తి - న్యాయబద్ధమైన పోరాటం - రెవిన్యూ భూమి ఆక్రమించి - రెండు సిలువలు నిర్మాణం - వాట్సాప్ ఫిర్యాదు - చేసిన - హైందవశక్తి. హైందవశక్తి, 23/04/2021. ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామం పరిధిలో ((కొండపర్వ గ్రామం నుండి విస్సన్నపేట వచ్చే దారిలో)) నూజివీడు కోనేరు దగ్గరలో ఉన్న రెవిన్యూ భూమిని ఆక్రమించి అక్రమంగా రెండు సిలువలను నిర్మాణం చెయ్యటం జరిగింది. ఈ ప్రాంతాన్ని ముఖ్య కేంద్రంగా చేసుకుని క్రైస్తవ మత ప్రచారాలకు, మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని వినికిడి.ఇలాంటి అక్రమమైన మతపరమైన కట్టడాలకు ఏ ఒక్క ప్రభుత్వ అనుమతీ లేదు. స్థానికుల ద్వారా అక్రమ నిర్మాణం విషయం,క్రిష్ణా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ప్రసన్న గారి దృష్టికి వచ్చింది.వెంటనే ఆమె స్పందించి విస్సన్నపేట తహసీల్దార్ గారికి వాట్సాప్ ఫిర్యాదు చేయించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైందవశక్తి వాట్సాప్ సమూహాల ద్వారా ఫిర్యాదు పంపబడింది.త్వరలోనే అక్రమ అన్యమత ప్రచార నిర్మాణం తొలగించబడేలా హైందవశక్తి తన ప్రయత్నం కొనసాగిస్తోంది.అందుకే మేమంటాము............... హైందవశక్తి అంటేనే పోరాటం............. పోరాటం అంటేనే హైందవశక్తి............. join హైందవశక్తి 9246730838 ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.
