పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, గామాలపాడు గ్రామ పంచాయతీ అక్రమ మసీదు నిర్మాణం పై గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వాట్సాప్ ఫిర్యాదు చేసిన హైందవశక్తి.
Online Complaint
PALNADU
29-05-2021
Illegal Mosque Constructions
DACHEPALLI
ANDHRA PRADESH
GAMALAPADU
Description:
హైందవశక్తి-న్యాయబద్ధమైనపోరాటం - గామాలపాడు - గ్రామ పంచాయతీ - ప్రభుత్వ భూమి - ఆక్రమించి - అక్రమ మసీదు నిర్మాణం పై - గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి - వాట్సాప్ ఫిర్యాదు చేసిన - హైందవశక్తి. హైందవశక్తి, 29/5/2021. పల్నాడు జిల్లా,దాచేపల్లి మండలం, గామాలపాడు పంచాయతీ పరిధిలో- గామాలపాడు నుంచి దాచేపల్లి వెళ్లే రోడ్డులో హైవే పక్కన పలాస వాగు పూడ్చి,దానికి ఆనుకొనివున్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఒక్క ముస్లిం ఇల్లు కూడా లేని చోట అక్రమ మతపరమైన కట్టడం((మసీదు)) నిర్మిస్తున్నారు. గతంలో హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం.చంద్రశేఖర్ గారు స్థానిక తహశీ ల్దార్ గారికి ఫోన్ చేసి ప్రశ్నించి ఆపే ప్రయత్నించారు. అయినా స్థానిక ముస్లిమ్స్ అక్రమ నిర్మాణాన్ని ఈ రోజుకీ ఆపలేదు.ఇదే విషయంగా ధూపం జీ స్పందన యాప్ లో స్థానిక ఎమ్మార్వో గారికి,ఎంపీడీవో గారికి కంప్లైంట్ చేసి ఉన్నారు.గామాలపాడు పంచాయతీ సెక్రెటరీ ప్రత్యర్థులకు మా ఫోన్ నెంబర్లు ఇచ్చి మిమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న వారికి కూడా బెదిరిం పులు వెళ్తున్నాయి.కాబట్టి సదరు అధికా రులపై చర్యలు తీసుకోగలరు అని గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి నిన్న అనగా 28/05/2021 వ తేదీన వాట్సాప్ ఫిర్యాదు హైందవశక్తి తన అన్ని హైందవశక్తి వాట్సాప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ చెయ్యటం జరిగింది. అందుకే మేమంటాము..................................... హైందవశక్తి అంటేనే పోరాటం............. పోరాటం అంటేనే హైందవశక్తి............. join హైందవశక్తి 9246730838 ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.
