గుంటూరు జిల్లా, పాత గుంటూరులో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానం స్థలం మునిసిపల్ అధికారులు స్వాధీనం చేసుకొనే ప్రయత్నాన్ని అడ్డుకున్న హైందవశక్తి.
Victory
GUNTUR
25-05-2021
GUNTUR(M)
ANDHRA PRADESH
GUNTUR
Description:
హైందవశక్తి - న్యాయబద్ధమైన పోరాటం - పాత గుంటూరులో - లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానం స్థలం - మునిసిపల్ అధికారులు - స్వాధీనం చేసుకొనే ప్రయత్నాన్ని - అడ్డుకున్న - హైందవశక్తి. హైందవశక్తి, 25/05/2021. గుంటూరు జిల్లా,పాత గుంటూరు - సుద్ధపల్లి డొంకరోడ్డు లో, కొలువై ఉన్న ""శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి సమేత దేవస్థాన"" స్థలాన్ని ఎటువంటి ముందస్తు నోటీస్ లు జారీచేయ కుండా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనపరచుకోవటానికి - దేవస్థానాన్ని పెళ్లగించ టానికి పొక్లెయినర్ తో వచ్చారు.హైందవశక్తి పిలుపు మేరకు అందుబాటులో ఉన్న హిందూ బంధువులు దేవాలయం దగ్గరికి చేరుకుని ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ రొజు అనగా 24/05/2021 వ తేదీ సాయంత్రం పాత గుంటూరు సి.ఐ.గారు రమ్మన్నారు. మనమందరం ఐక్యమత్యం తో లేక పోతే బస్టాండ్ దగ్గర కనక దుర్గమ్మ గుడిలా కూల్చేసే అవకాశం ఉంది. మునిసిపల్ అధికారులకు కేవలం గుడులు మాత్రమే అడ్డుగా ఉన్నాయి.వాటిని మాత్రమే ప్రజాక్షేమం కోసం హాస్పిటల్ గా మారుస్తారు. చందనబ్రదర్స్ దగ్గర దర్గా, కింగ్ హోటల్ దగ్గర దర్గా, నంది వెలుగు రోడ్డు లో - రోడ్డుకి అడ్డుగా ఉన్న చర్చ్ వారికి కనపడవు. ఇదేనా సెక్యుల రిజం. ఇదేనా ప్రజాస్వామ్యం.ప్రియ హిందూ బంధువు లారా ఇకనైనా మేల్కొనండి.పాత గుంటూరు సి.ఐ.వారి కార్యాలయానికి సపోర్ట్ గా రండి.......................... హైందవశక్తి అంటేనే పోరాటం............. పోరాటం అంటేనే హైందవశక్తి............. join హైందవశక్తి 9246730838 ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.
