ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం , రాచర్ల గ్రామం లో అక్రమ చర్చ్ నిర్మాణంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవశక్తి.
Complaint
PRAKASAM
25-11-2020
Illegal Church Constructions
RACHERLA
ANDHRA PRADESH
RACHERLA
Description:
హైందవశక్తి - చట్టబద్ధమైన పోరాటం - అక్రమ చర్చ్ నిర్మాణంపై - ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి - స్పందనలో ఫిర్యాదు - సమర్పించడం జరిగింది. హైందవశక్తి, 25/11/2020. ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం , రాచర్ల గ్రామం , పోలీస్ స్టేషన్ వెనుక వైపు , ఖంభం రోడ్ లో తిప్ప అనబడే గ్రామకంఠం భూమిలో, హిందూ నివాసగృహాల సమీపంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా ,""క్రీస్తు ప్రేమ పరిచర్య""అను పేరుతో అక్రమ చర్చ్ నిర్మాణం చేయుచున్నారు. సదరు విషయంగా మన హైందవశక్తి వాట్సాప్ గ్రూప్ లలో రాచర్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసిన సంగతి మన హైందవశక్తి కార్యకర్తలకు,అబిమానులకు, హిందువులకూ విదితమే. ఇదే విషయంగా మన హైందవశక్తి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఈమని.బలరాం గారు పంచాయతీ సెక్రటరీ గారిని ఫోన్ లో ప్రశించటం జరిగింది. స్థానిక ఎం.ఎల్.ఏ గారి పేరు వాడుకొని సదరు చర్చ్ కి సంబందించిన వారు అక్రమ నిర్మాణం చేస్తున్నారని విస్వాసనీయ వర్గాల వారి నుంచి సమాచారం. ఈమని.బలరాం గారు, ధూపం.చంద్రశేఖర్ గార్ల సూచన మేరకు స్థానిక రాచర్ల - హైందవశక్తి కార్యకర్తలైన ఊరి ప్రజలు మొన్న అనగా 23/11/2020 సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు దఖలు పరచారు.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హిందువులలో వస్తున్న ఈ చైతన్యం చూస్తుంటే,మన హైందవశక్తి మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది అని తెలియచేసు కుంటున్నాము. హైందవశక్తి అంటే పోరాటం... పోరాటం అంటేనే హైందవశక్తి... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005.ధూపం.చంద్రశేఖర్ - 8096311785.
