కోనసీమ జిల్లా, అల్లవరం మండలంలో,ఎన్.రామేశ్వరం గ్రామంలో మైక్ సెట్ ల హోరు పోలీస్ శాఖవారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి మైక్ లు కట్టేయించిన హైందవశక్తి.
Victory
KONASEEMA
02-12-2020
Noise Pollution Stopped
ALLAVARAM
ANDHRA PRADESH
RAMESWARAM
Description:
కోనసీమ జిల్లా, అల్లవరం మండలంలో,ఎన్.రామేశ్వరం అనే గ్రామంలో అనధికార చర్చలు నిర్మాణం చేసి,చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులను పగలు రాత్రి తేడా లేకుండా,లౌడ్ స్పీకర్లతో నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పాస్టర్లు.ఈ విషయంగా స్థానిక గ్రామస్థులు 100 కు కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే సమయంలో పోలీస్ శాఖ వారు వచ్చి ఆ గ్రామంలో ఉన్న చర్చ్ పాస్టర్ లకు వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.కానీ పాస్టర్ లు తోలు మందం వాళ్ళు కాబట్టి పోలీస్ శాఖ వారి వార్నింగ్ ని కూడా లెక్కచేయకుండా.,కుక్క తోక వంకరే అన్నట్టుగా ప్రవర్తించారు. ఆ గ్రామ పాస్టర్ ల కుక్క బుద్దిని గమనించిన మన హైందవశక్తి కార్యకర్త అయిన ""ధనుంజయ వర్మ"" స్థానిక హిందువులను ఐక్యం చేసి,వారి సంతకాలు సేకరించి - అల్లవరం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారు.ప్రేక్షకులు ఆ కంప్లైంట్ కాపీని క్రింద చూడవచ్చు. అనేక మంది మన ""హైందవశక్తి"" మండల గ్రూప్లోని పెద్దలు, అల్లవరం యెస్.ఐ గారితో ఫోన్లో ఒకటికి పదిసార్లు సంప్రదించారు.అటుపిమ్మట పోలీసు శాఖ వారు స్పందించి ఎన్.రామేశ్వరం గ్రామంలోని పాస్టర్లు ((దాదాపుగా 6,7 చర్చ్ లు ఆ గ్రామంలో ఉన్నాయి.)) అందరినీ నిన్న అనగా 01/12/2020 వ తేదీ మధ్యాహ్నం పిలిపించి చర్చ్ లపై పర్మిషన్ లేకుండా,లౌడ్ స్పీకర్లు పెట్టకూడదని హెచ్చరిక జారీ చేయడం జరిగినది.పై విధంగా సదరు గ్రామంలోని అన్ని చర్చ్ లపై ఉన్న మైక్లు నిన్న సాయంత్రం నుంచి మూగబోయాయి. హైందవశక్తికి ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన ఈ కార్యక్రమంలో ధనుంజయ వర్మకు మద్దతుగా-అల్లవరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చిన మన హైందవశక్తి సింహాలు కర్రి శ్రీనివాస్ గారు,గోవిందు గారు ఇంకా మరి కొంతమంది పెద్దలు వున్నారు. వారందరికీ మన హైందవశక్తి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము.ఈ కథనాన్ని వెనుక ఉండి నడిపించిన మన హైందవశక్తి - అన్నంపల్లి, మామిడికుదురు మండలాల అధ్యక్షులు శ్రీ శ్రీను వాసు రాజు గారు సర్వదా అభినందనీయులు. హైందవశక్తి అంటే పోరాటం... పోరాటం అంటేనే హైందవశక్తి... ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005.ధూపం.చంద్రశేఖర్ - 8096311785.
