అనకాపల్లి జిల్లా, యెస్.రాయవరం మండలం, యెస్.రాయవరంలో ""ఇండిపెండెంట్ పెంత్తుకొస్తు"" చర్చ్ పేరుతో పెద్ద పెద్ద సౌండ్ లతో ప్రార్ధనలు చేస్తున్న వారిపై హైందవశక్తి వాట్సాప్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.
Complaint
ANAKAPALLE
11-11-2020
Complanits About Noise Pollution
S.RAYAVARAM
ANDHRA PRADESH
S.RAYAVARAM
Description:
హైందవశక్తి - చట్టబద్ధమైన పోరాటం - విశాఖ,యెస్.రాయవరం లో - ఇండిపెండెంట్ పెంతు కొస్తు చర్చ్ వారిపై - హైందవశక్తి వాట్సాప్ కంప్లైంట్. హైందవశక్తి, 11/11/2020. అనకాపల్లి జిల్లా,యెస్.రాయవరం మండలం,యెస్.రాయవారంలో స్టేట్ బాంక్ దగ్గరలో పాత మరియూ రెండంతస్తుల కొత్త భవంతిలో ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండా గృహాలలో పాస్టర్.డి.ఐజాక్ గారు,డాక్టర్ డి.ఎన్. కొర్షే లియస్,సిస్టర్ డి.దైవ కృప తదితరులు ""ఇండిపెండెంట్ పెంత్తుకొస్తు"" చర్చ్ పేరుతో ప్రార్ధనలు నిర్వహిస్తూ పెద్ద పెద్ద సౌండ్ లతో ఇరుగు పొరుగు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మన హైందవశక్తి కార్యకర్తలైన స్థానిక ప్రజలద్వారా సమస్య మన దృష్టికి తెస్తే హైందవశక్తి ఈ రోజు అనగా 11/11/2020 న వాట్సాప్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. హైందవశక్తి అంటే పోరాటం......... పోరాటం అంటేనే హైందవశక్తి...... join హైందవశక్తి 9494023056. ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం.చంద్రశేఖర్ - 8096311785.
