Other Event Reports |
| అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలం, శ్రీ రాంపురం గ్రామంలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్న హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం , గోపాలపట్నం లో హైందవశక్తి సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.. |
| అనకాపల్లి జిల్లా , నాతవరం మండలం, గుమ్మడి కొండ గ్రామంలో నల్లగొండ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారి పై పోరాటం చేసిన హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం లో అయోధ్య రామమందిరం భూమి పూజ సందర్బంగా శ్రీ రామ నామ పారాయణం తదుపరి దీపాల అలంకరణ కార్యక్రమం నిర్వహించిన హైందవశక్తి . |
| అనకాపల్లి జిల్లా, పరవాడ లో అయోధ్య రామ మందిరం భూమి పూజ సందర్బంగా శ్రీరామ నామ పారాయణం తదుపరి దీపాల అలంకరణ కార్యక్రమం నిర్వహించిన హైందవశక్తి . |
| అనకాపల్లి జిల్లా, K కోటపాడు మండలంలో హైందవశక్తి తరపున కాషాయ జెండాలు వితరణ చేయడం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం, వెదురుపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ చర్చ్ నిర్మాణాన్ని ఆపడానికి ఫిర్యాదు చేసిన హైందవశక్తి. |
| పరవాడ మండలం, వెన్నలపాలెం మరియు పరవాడ గ్రామాలలో సమరసత సేవ పౌండేషన్ మరియు హైందవశక్తి సమేతంగా రామాయణం, భగవద్గీత, పారాయణం హైందవధర్మం విశిష్టత తెలియజేస్తూ హిందువుల ఐక్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా, యెస్.రాయవరం మండలం, యెస్.రాయవరంలో ""ఇండిపెండెంట్ పెంత్తుకొస్తు"" చర్చ్ పేరుతో పెద్ద పెద్ద సౌండ్ లతో ప్రార్ధనలు చేస్తున్న వారిపై హైందవశక్తి వాట్సాప్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం,నునపర్తి గ్రామంలో రామాలయం వద్ద దేవాలయం భూమిని ఆక్రమించి ""స్మార్ట్ పురం"" క్రింద సెల్ టవర్ నిర్మాణాని అడ్డుకున్న హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, మత్చావనిపాలెం అక్రమ క్రైస్తవ గృహ కూడికను అడుకున్న హైందవశక్తి . |
| హైందవశక్తి చట్టబద్ధమైన పోరాటం అనకాపల్లి జిల్లా ,పరవాడ మండలం,పరవాడ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని చర్చ్ ల అనుమతుల గూర్చి సమాచారహక్కు చట్టం - 2005 క్రింద సమాచారం కోసం దరఖాస్తు చేసిన హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, మత్సవానిపాలెం లో అక్రమ క్రైస్తవ గృహ కూడికను అడ్డుకున్న హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, కొమిర గ్రామంలో గొర్రెలు చేస్తున్న మత ప్రచారాని అడ్డుకున్న హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం, నునపర్తి గ్రామంలో యెస్.రాయవరం గ్రామ పంచాయతీలలో ఉన్న ప్రభుత్వ అనుమతులు లేని అక్రమ చర్చ్ ల విషయంగా సమాచార హక్కు చట్టం - 2005 ను ప్రయోగించిన హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం, ఎం.బెన్నవరంలో తహసీల్దార్ గారికి స్థానికులలో ఇద్దరికి బి.సి.సి సర్టిఫికెట్స్ ఇప్పించమని వాట్సాప్ ఫిర్యాదు చేసిన హైందవశక్తి. |
| రాష్ట్రీయ హిందూ జె.ఎ.సి తరపున హిందూ కార్యకర్తల పై తప్పుడు యెస్.సి,యెస్.టి అట్రాసిటీ కేస్ అడ్డుకునే విషయంలో కీలక పాత్ర పోషించిన హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం, నునపర్తి రామాలయంలోకోలాటం నేర్పుతున్న గురువులకు చిరు సత్కారం, కోలాటం నేర్చుకుంటున్న 30 మంది పిల్లలకు కోలాటం స్టిక్స్ పంచిన హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో హిందూ స్మశాన వాటిక నిజంగానే కబ్జాకు గురైందా..? |
| అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో హిందూ స్మశానవాటిక కబ్జా సంబంధిత పంచాయతీ కార్యదర్శికి వాట్సాప్ ఫిర్యాదులు పంపుతున్న హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో హిందూ స్మశాన వాటిక నిజంగానే కబ్జాకు గురైందా..?నిజాలు నిగ్గు తేలాలి |
| అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో హిందూ స్మశాన వాటిక కబ్జా..కదం తొక్కినా హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో హిందూ స్మశానవాటిక కబ్జా భారీ నిరసన తహసీల్దార్ సర్వే భూమి వెనక్కి విజయో త్సాహంలో హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో హిందూ స్మశాన వాటిక కబ్జాపై స్పందనలో ఫిర్యాదు సమాచారహక్కు చట్టం ప్రయోగించి విజయానికి మార్గం సుగమం చేసిన హైందవశక్తి. |
| అనకాపల్లి జిల్లా , అచ్చుతాపురం మండలం, నునుపర్తి గ్రామం రామాలయంలో "అయ్యప్ప స్వామి యాత్రలో తురక సమాధిపై అవగాహన" కరపత్రాలు పంచిన హైందవశక్తి. |
| పాస్టర్ ప్రవీణ్ కుమార్ సవాల్ || హైందవశక్తి రియాక్షన్. |
| అనకాపల్లి జిల్లా, అచ్చుతాపురం మండలం , నునుపర్తి గ్రామంలో హిందూ పండుగల విశిష్టతను తెలియజేసే కరపత్రాలు పంచడం జరిగింది
. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో మొదటి వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో రెండవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, యలమంచిలి లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో రెండవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో మూడవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, యలమంచిలి లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో మూడవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో నాల్గవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, యలమంచిలి లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నాల్గవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో ఐదవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, యలమంచిలి లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఐదవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో ఆరవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, యలమంచిలి లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆరవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో ఏడవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
|
| అనకాపల్లి జిల్లా , అనకాపల్లి మండలంలోని దీప నగర్ కాలనీలో ఉగాది పండుగ విశిష్టతను తెలియజేస్తూ అవగాహన కరపత్రాలు పంచిన హైందవశక్తి. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో ఎనిమిదోవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం, నునపర్తి రామాలయంలో ఏడవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం, నునపర్తి రామాలయంలో ఎనిమిదోవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా , అనకాపల్లి మండలంలోని పోలేపల్లి సెంటర్ లో ఉగాది పండుగ విశిష్టతను తెలియజేస్తూ అవగాహన కరపత్రాలు పంచిన హైందవశక్తి. |
| హైందవశక్తి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా, పరవాడ మండలం, పరవాడలోని "కోదండ రామాలయం"లో తొమ్మిదవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం మండలం, నునపర్తి రామాలయంలో తొమ్మిదవ వారం "సూర్య ఆరాధన" కార్యక్రమం నిర్వహించటం జరిగింది. |
| అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం, గోలపేటలో శ్రీరామ నవమి పండుగ విశిష్టతను తెలియజేస్తూ అవగాహన కరపత్రాలు పంచిన హైందవశక్తి. |
| హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తూన్న త్రైత సిద్ధాంత ప్రవక్తలను అడ్డుకున్న హైందవశక్తి. |