హైందవశక్తి చట్టబద్ధమైన పోరాటం అనకాపల్లి జిల్లా ,పరవాడ మండలం,పరవాడ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని చర్చ్ ల అనుమతుల గూర్చి సమాచారహక్కు చట్టం - 2005 క్రింద సమాచారం కోసం దరఖాస్తు చేసిన హైందవశక్తి.
RTI
ANAKAPALLE
16-04-2021
Illegal Church Constructions
PARAVADA
ANDHRA PRADESH
PARAVADA
Description:
హైందవశక్తి, 16/04/2021. హైందవశక్తి అనకాపల్లి జిల్లా ,పరవాడ మండలం,పరవాడ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని చర్చ్ ల అనుమతుల గూర్చి సమాచారహక్కు చట్టం - 2005 క్రింద సమాచారం కోసం దరఖాస్తు చేసారు.అందులోని అంశాలు.......................................... (1) చుట్టు ప్రక్కల 100 మందికి తక్కువ కాకుండా సంతకాలు చేసిన ""నిరభ్యంతరపత్రం"" నకలు. (2) ఒక్కో చర్చ్ నిర్మించుకోవటానికి చేసిన ""పంచాయతీ తీర్మానం"" నకలు. (3) ఒక్కొక్క చర్చ్ పేరు, చిరునామా. (4) ఒక్కొక్క చర్చ్ పాస్టర్ పేరు,చిరునామా,ఫోన్ నెంబర్,ఈ- మెయిల్ ఐ.డి. (5) ఒక్కొక్క చర్చ్ నిర్మించిన స్థలం చర్చ్ పేరిట రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికెట్ నకలు. (6) ఒక్కొక్క పాస్టర్ బాప్టిజం సర్టిఫికెట్,పాస్టర్ ట్రైనింగ్ సర్టిఫికెట్,మ్యారేజ్ లైసెన్స్ నకళ్లు. (7) చర్చ్ కన్స్ట్రక్షన్ కమిటీ సభ్యుల పేర్లు,చిరునామాలు,ఫోన్ నంబర్స్,ఈ- మెయిల్ ఐ.డి.లు (😎 చర్చ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుల పేర్లు,చిరునామాలు,ఫోన్ నంబర్లు,ఈ- మెయిల్ ఐ డి లు. (9) లైసెన్సెడ్ సర్వేయర్ ద్వారా ఆయా చర్చ్ ల నిర్మాణానికి తీసుకున్న ఎస్టిమేషన్ కాపీ, (10) ఇంజినీర్ ప్లాన్ ఆప్రోవ్డ్ కాపీ, (11) చర్చ్ అనుసంధానం అయివున్న సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ. (12) విదేశాల నుంచి సదరు చర్చ్ కి ఎటువంటి విరాళా లూ అందటం లేదు అని పాస్టర్ ఇచ్చిన డిక్లరేషన్ కాపీ. (13) గ్రామం మొత్తం జనాభా. (14) గ్రామంలోని క్రైస్తవ జనాభా. (15) చర్చ్ కి గతంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధుల వివరాలు. (16) ఒక చర్చ్ నిర్మించే తేదీ నాటికే సదరు గ్రామంలో ఉన్న ఇతర చర్చ్ ల వివరాలు (17) G.O.Ms.No:- 376 ప్రకారం ఆయా చర్చ్ ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఇచ్చిన అనుమతి పత్రాల నకలు. ఈ దెబ్బతో ప్రభుత్వ అధికారులు ఉక్కిరిబిక్కిరి,క్రైస్తవ మూకలో భయం మొదలైంది. అందుకే మేమంటాము................................ హైందవశక్తి అంటేనే పోరాటం............. పోరాటం అంటేనే హైందవశక్తి............. join హైందవశక్తి 9246730838 ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తే మాకు కాల్ చెయ్యండి.హైందవశక్తి - సమాచారహక్కు చట్టం - 2005,ధూపం. చంద్రశేఖర్ - 8096311785.
